ఋతువులు

వసంత ఋతువు
చైత్రం, వైశాఖం
చెట్లు చిగురిస్తాయి.

picture

వసంత ఋతువు
చైత్రం, వైశాఖం
చెట్లు చిగురిస్తాయి.

picture

గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠం, అషాఢం
ఎండలు కాస్తాయి.

picture

వర్ష ఋతువు
శ్రావణం, భాద్రపదం
వానలు కురుస్తాయి.

picture

శరదృతువు
ఆశ్వయుజం, కార్తీకం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది.
వెన్నెల బావుంటుంది.

picture

హేమంత ఋతువు
మార్గశిరం, పుష్యం
మంచు పడుతుంది.

picture

శిశిర ఋతువు
మాఘం, ఫాల్గుణం
ఆకులు రాలుతాయి.
picture